విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు…. MLC జీవన్ రెడ్డి కామెంట్స్
వ్యక్తి తప్పు చేసిండు అని కేటీఆర్ అంటున్నాడు ఆ వ్యక్తి ఎవడో చెప్పాలి….
కంప్యూటర్ పాస్ వర్డ్ బయటికి ఎలా వెళ్ళింది.
ఐటి రంగం లో తెలంగాణ గొప్పలు చెప్పే మంత్రి కేటీఆర్ మీ వల్ల ఐటి హ్యాకింగ్ లో నెంబర్ వన్ గా ఉంది.
చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇంకా తన పదవి నుండి ఎందుకు వైదోలగడం లేదు.
గవర్నర్ వెంటనే చైర్మన్ ను తొలగించాలని డిమాండ్.
లిక్కర్ కేసులో కవిత కు ఈ డి నోటీసులు ఇస్తే ఎందుకు ఆందోళన.
సారా వ్యాపారం చేస్తే తప్పేంటి…. ఈ డి ముందు అదే చెప్తే సరిపోతుంది..
TSPSC పేపర్ లీకేజీ గురించి మంత్రి కెటిఆర్ మాటలు ఆచ్చర్యకరం…
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం స్వతంత్రత ఇవ్వలేదు… అవకాశం కల్పించలేదు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ స్ నియామకం ప్రక్రియ రాజ్యాంగ బద్దంగా జరగలేదు …
నియామకాల గురించి హై కోర్టు కూడా ప్రశ్నించింది…
తెలంగాణ లో పుట్టబోయే ప్రతి బిడ్డ లక్షా ఇరవై అయిదు వేల అప్పుతో పుట్టనున్నరు….
80 వేల ఉద్యోగాలు వెంటనే నియామకం చేస్తాం అని ముఖ్యమత్రి కెసిఆర్ చెప్పి ఏడాది అవుతుంది ఒక్కటి కూడా నియామకం చేయలేదు…..
నిరుపేద పిల్లలు అప్పులు చేసి కోచింగ్ నేర్చుకుని ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం….
ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోవడం లేదు…
పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఆంధ్ర వ్యక్తి కి ఎందుకు అప్పగించారు….
ఆంధ్రుల తో కొట్లాడి ఆంధ్రోళ్ల కు తాళం చెవి ఎలా ఇచ్చారు….
చైర్మన్ సెక్రెటరీ మినహా ఎవరికి అనుమతి ఆఫీస్ లో కి ప్రవీణ్ ఎలా వెళ్ళాడు….
చెర్మన్ జనార్దన్ రెడ్డి వైఫల్యం వల్లే పేపర్ లీక్ సిట్ వల్ల ఇది తేలదు..
కెసిఆర్ మంచిగా చెప్పిండు…
ఎవరు తప్పు చేసిన కొడుకైనా బిడ్డైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు .ఎవి చర్యలు కెసిఆర్….
బిడ్డ లిక్కర్ కేస్ లో ఇరుక్కుంటే అంత ఢిల్లీకి పోతిరి కవిత సోనియా గాంధీ కంటే పెద్ద లీడరా….ఎందుకు పోవు ఈ డీ ఆఫీస్ కు….
జనార్దన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి…
నిరుద్యోగులకు అందరికీ 6 నెలలు ఉచిత కోచింగ్,బోజన వసతి ప్రభుత్వం ఇప్పించాలి….
కెసిఆర్ కు నైతికత ఉంటే ఇకనైనా నిరుద్యోగ భృతి 3016 ఇవ్వండి…
కేటీఆర్ తప్పును సమర్థించుకుంటున్నారు…
సిట్టింగ్ హై కోర్టు జడ్జ్ పర్యవేక్షణలో విచారణ చేయాలి…