ఎన్నికల షెడ్యూ్ల్ నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్ల మేర సీజ్ చేసిన EC

ఎన్నికల షెడ్యూ్ల్ నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్ల మేర సీజ్ చేసిన EC.

11 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం సీజ్ చేసిన తనిఖీ బృందాలు.

రూ.10 కోట్ల మేర బంగారం, వెండి నగలు సీజ్ చేసిన తనిఖీ బృందాలు.

నగదు, మద్యం, వాహనాల సీజ్ తదితర అంశాలపై 3,300 ఎఫ్ఐఆర్‌లు.

ఈసీకి సి-విజిల్ యాప్ ద్వారా భారీగా అందుతున్న ఫిర్యాదులు.

షెడ్యూల్ విడుదల తర్వాత సి-విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు.

ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదుల పరిష్కారం.

కోడ్ ఉల్లంఘిస్తూ ఏర్పాటైన హోర్డింగులు, ఫ్లెక్సీలపై 1600 ఫిర్యాదులు .

ఎన్నికల కోడ్ ఉన్నా ప్రచారం చేస్తున్న వ్యవహారాలపై 107 ఫిర్యాదులు .

అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో వాహనాల వాడకంపై 43 ఫిర్యాదులు.

మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29 ఫిర్యాదులు.

మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయి.

సీఈవో ముఖేష్‌కుమార్ మీనా