కరీంనగర్… CM రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనపడుతోంది
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని దింపేస్తారన్న భయం వెంటాడుతోంది
ఆరు గ్యారెంటీ ల గురించి ,పాలన గురించి రేవంత్ మాట్లాడటం లేదు
అయితే తిట్టు… లేదంటే ఒట్టు … ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు
బీజేపీ తో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడు
బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారు
రేవంత్ కి అయితే అతి తెలివి ,లేదంటే మతి మార్పు
రిజర్వేషన్ లు పెంచమని మేము అంటే రిజర్వేషన్ లు తీసేసుందుకు బిజెపి కి సపోర్ట్ చేస్తున్నామని అబద్దాలు మాట్లాడుతున్నాడు
కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లిం ల ఆస్తులకి ఇబ్బందులు ఉండవు
రేవంత్ వచ్చాక ధరల పై అదుపు లేకుండా పోయింది
పప్పు ,నూనె ధరలు ,సిమెంట్ ధరలు ఇలా అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోయాయి
అటు కేంద్రం లో బీజేపీ అలానే ఉంది ,ఇటు రాష్ట్రం లో కాంగ్రెస్ లోనూ అలానే ఉంది ..
బీసీ లపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
బీసీ లకి అత్యధిక టికెట్ లు ఇచ్చిన బిఆర్ఎస్..
బీసీ లకి అన్యాయం చేస్తోంది రేవంత్ రెడ్డి
కరీంనగర్ పార్లమెంట్ లోనూ బీజేపీ కి రేవంత్ సపోర్ట్ చేస్తున్నాడు
డమ్మీ అభ్యర్థిని పెట్టి బిజెపి గెలవాలన్న రేవంత్ ఆలోచన కరీంనగర్ ప్రజలు తెలుసుకున్నారు
కరీంనగర్ : బండి సంజయ్ పై హరీష్ రావు ఫైర్
బండి సంజయ్ GHMC ఎన్నికల్లో చెప్పిన మాటలు ఆయన అజ్ఞానం బయటపెట్టాయి
బండి సంజయ్ గెలిచాక కనీసం బీజేపీ కార్యకర్తలని పట్టించుకోలేదు
కరీంనగర్ ప్రజలకి కూడా ఏమీ చేయని వ్యక్తి బండి సంజయ్
రేవంత్ రెడ్డి ఓ ఫైటర్ అంటూ కితాబ్ ఇచ్చింది బండి సంజయ్
రేవంత్ బండి సంజయ్ ని పొగుడుతారు ,బండి రేవంత్ ని పొగిడారు
బీజేపీ కాంగ్రెస్ దోస్తీకి ఇదే కదా నిదర్శనం ..
కుమ్మక్కు రాజకీయాలకు కరీంనగర్ ప్రజలు
మల్కాజ్ గిరి లో మల్లారెడ్డి కామెంట్స్ పై స్పందించిన హారిష్ రావు
మల్లారెడ్డి కామెంట్స్ పై ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది
ఆయన సందర్భోచితంగా మాట్లాడారనే అనుకుంటున్నాం ..
పరిశీలిన తరువాత చర్యలుంటాయి…
బడే బాయి అంటూ రేవంత్ రెడ్డి మోడీ ని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు
బండి సంజయ్ రేవంత్ రెడ్డి ని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు …!