జగిత్యాల BRS పార్టీ కార్యలయంలో మాజీ మంత్రి , MLA గార్ల ప్రెస్ మీట్.

కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ….

గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి కొరత లేదు..

కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగింపు చేయటం లేదు..కనీస శ్రద్ద పెట్టడం లేదు..
రాష్ట్రం లో ఒక్క వ్యవస్ట సక్రమంగా లేదు..

ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాలు రాష్ట్రం లో ఎండిపోయిన పరిస్తితి…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనని పరిస్తితి..

కొంత మంది రైతులు ప్రభుత్వం పై నమ్మకం లేక పంట విస్తీర్ణం తగ్గించారు…కొందరు రైతులు వ్యాపారులకు తక్కువ రేటుకు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు..

వడ్ల లో కటింగ్ పేరుతో గత ప్రభుత్వం నీ భదన్మ్ చేసిన కాంగ్రెస్ నేడు రైతుల ధాన్యానికి కటింగ్ విధిస్తున్నారు సమాధానం చెప్పాలి..

రైస్ మిల్లర్ లతో మీ వాట ఎంత చెప్పాలి..

గత ప్రభుత్వం లో ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లు

గత ప్రభుత్వం లో నీళ్ళు,కరెంట్,విత్తనాలు,ఎరువుల కొరత లేదు…

ఈ ప్రభుత్వం లో రాష్ట్రం లో 250 మంది పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు..

ఈ సీజన్ లో 20 లక్షలు ఎకరాలలో పంటలు ఎండిపోయాయి..

రైతులు పచ్చిరొట్ట విత్తనాల కోసం క్యు లైన్ లులో నిలబడం చాలా దారుణం..

గత ప్రభుత్వం లో 9 ఏండ్ల లో విత్తనాల కొరత ఉందా జీవన్ రెడ్డి గారు చెప్పాలి…

పత్తి విత్తనాలు కోసం రైతులు ఎదురుచూపు..

కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతుల పై లాఠీ ఛార్జ్ లు జరుగుతున్నాయి…

రాష్ట్రం లో పోలీసుల రక్షణలో విత్తనాల పంపిణీ..

కేసిఆర్ విత్తనాల పై గత 9 ఏండ్ల లో ధరలు పెంచిన పరిస్తితి లేదు…

ఈ ప్రభుత్వం లో విత్తనాల సరఫరా లో అధికారులకు సరైన సమాచారం లేదు..

కరెంట్ మోటార్ లు కాలుతున్నాయి..

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ …

మాయ మాటలతో ప్రజలను రైతులను మోసం చేస్తున్నారు…

కేసిఆర్ బస్సు యాత్ర తర్వాత రైతు భరోసా విడుదల…ఇంకా కొంత మంది రైతులకు అందలేదు.

ఆరు గ్యారంటీ లు పచ్చి మోసం..

జీవన్ రెడ్డి కి పదవి మీద తప్ప ప్రజల పై ప్రేమ లేదు..

రాష్ట్రంలో రైతు వ్యతిరేక చర్యలపై రైతులకు సమాధానం చెప్పాలి..

ప్రజల కోసం సాంక్షన్ చేసిన పనులు ఎందుకు రద్దు చేశారు…

వ్యవసాయ అధికారులు,జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి…

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు నుండి ఒక్క సమాధానం లేదు..

పంట నష్ట పోయిన రైతులకు ఇస్తామన్న 10 వేల నష్ట పరిహారం ఇవ్వాలి…

అవినీతి మయంలో కూరుకున్న కాంగ్రెస్…

సిగ్గు లజ్జ లేకుండా మధ్యాహ్నం బొజనం పథకం లో 2 లక్షలు 20 వేల టన్నుల బియ్యం 45 చొప్పున కాకుండా 57 రూపాయలకు టెండర్ ఖరారు చేసి కొనుగోలు చేయటం పెద్ద స్కాం….

బి అర్ ఎస్ పార్టీ,నాయకులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

విప్ ఆడ్లూరి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రజలకు,రైతులకు సమాధానం చెప్పాలి అన్నారు.

 

MLA డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ….

రైతు జీవన విధానం లో మార్పు తెచ్చిన ఘనత కేసిఆర్ గారిది…

రాష్ట్రం లో నీటి వనరులను పెంచే ప్రయత్నం చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్..

మిషన్ కాకతీయ తో 17 లక్షలు ఎకరాలలో పంట స్థిరీకరణ చేయటం జరిగింది…

వాగులు,నదుల పై చెక్ డ్యాం ల నిర్మాణం…

24 గంటల కరెంటు, వ్యవసాయ రంగం లో మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం చేశారు.

గోదాం ల నిర్మాణం తో విత్తనాల,ధాన్యం,ఎరువుల కొరత లేకుండా చూడడం జరిగింది..

చల్ గల్ మార్కెట్ లో ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం లో మార్కెట్ నిర్మాణం…మార్కెట్ లో షాప్ ల ఏర్పాటు…

బీట్ బజార్ లో సమీకృత మార్కెట్ నిర్మాణం..

రైతు బజార్ అభివృద్ధి చేసి రైతు పక్షపాతి విదానాలు అమలు చేసిన కేసిఆర్ .

గతం లో వరద కాలువ జీవ నదిని తలపించింది..

జగిత్యాల నియోజకవర్గం లో 20 వేల ఎకరాల నుండి 63 వేల ఎకరాలకు పంట విస్తీర్ణం పెరిగింది…

ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ జగిత్యాల కేంద్రం గా ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారం లో అన్నారు…..ఏమైంది..

రైతు బంధు రైతులకు,కౌలు రైతులకు ఎకరా 15 వేల ఇస్తామని అన్నారు…

దేవుని పై ప్రమాణం చేసి,బాండ్ పేపర్ రాసి ప్రమాణం చేశారు ఇప్పటికీ ఒక్క హమీ అమలు కాలేదు అన్నారు.