ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సేవలు..
గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ న్యూస్, జీమెయిల్ వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు యూజర్లు నెట్టింట పోస్ట్లు చేస్తున్నారు. క్రౌడ్ సోర్ట్స్ అవుట్టేజ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జీమెయిల్తో పాటు గూగుల్ సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సెర్జ్ ఇంజన్లో గూగుల్ సేవలు నిలిచిపోయాయి. పలు దేశాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు నిలిచిపోయాయని నివేదికలు చెబుతున్నారు.
గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ న్యూస్, జీమెయిల్ వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు యూజర్లు నెట్టింట పోస్ట్లు చేస్తున్నారు. క్రౌడ్ సోర్ట్స్ అవుట్టేజ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జీమెయిల్తో పాటు గూగుల్ సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. గూగుల్ సేవలకు సంబంధించి వెయ్యికిపైగా నివేదికలు వచ్చాయి.