హత్యకు కారకులు ఎవరు…!! నిద్రపోని పోలీసులు…!!
లక్ష్మీపల్లి గ్రామంలో పోలీసుల నిఘా!!
నాగర్ కర్నూల్ :
వనపర్తి జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం చిన్నంబాయి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారణ హత్య కు కారకులు ఎవరు !! ఒకపక్క అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీ మధ్యన ఆ సమయంలో జరిగిన మాటల యుద్ధం రాజకీయ హత్యగా టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ హత్యకు సంబంధం లేదని ప్రస్తుత రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కొట్టి పడేశారు.
దేనికైనా సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేనిపోని ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీ పైన స్థానిక ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావుపైన బురదలినప్పటికీ ఇప్పటికీ కూడా నేరస్తులు ఎవరన్న సంగతి బయటపడలేదు.
హత్య జరిగిన దోపిడి జరిగిన అత్యాచారాలు జరిగిన వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితమూర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు ఎప్పటికప్పుడు రాజకీయాలక కచ్చితంగా నేరస్తులను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
కానీ కొన్ని దురదృష్టవశాత్తు కొల్లాపూర్ నియోజక వర్గంలో జరిగిన హత్యలు అంతుచిక్కకుండా పోవడానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు బయట పెట్టకుండా ఒక వ్యక్తిని చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఎలాంటి సాక్షాలు లేకుండా కేసు లేకుండా తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ముందుగానే పకడ్బందీ ప్రణాళికతోన వ్యక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులకు అంతుచిక్కకుండా పోతున్నాయని హాయ్ నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు, హత్యకు కారకులు ఎవరైనాప్పటికీ పోలీసులు సమగ్రమైన విచారణ జరిపించి నేరస్థులు అరెస్ట్ చేసిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ నెలరోజులు కావస్తున్నప్పటి కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి హత్య పైన కేసు మిస్టరీగా మిగిలిపోయింది.
అత్తకు సంబంధించిన ఇన్విటేషన్ అధికారి వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు హత్య జరిగిన రోజు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఫలితం లేకుండా పోతుంది.
హత్య కేసులో అన్యాయంగా ఒకరిని బలి చేయకూడదని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు పదేపదే చెబుతూ ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు మాట్లాడే వ్యక్తిగా వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆయనకు పేరు ఉంది.
అలాంటి పోలీసుల పైన బురద చల్లడం ఆరోపణలు చేయడం భావ్యం కాదని ప్రజలంటున్నారు.
ఒక రకంగా హత్య అయినప్పటికీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వాలి కానీ ఎక్కడ కూడా సమాచారం దొరకకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఎందుకు దారుణంగా చంపినారు అన్న సంగతి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ పార్టీ నాయకులు ఇప్పటికి ఎందుకు మౌనం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి, ఒకవేళ రాజకీయ హత్య అయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా బయటపెట్టాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పాల్పడితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇది కేవలం రాజకీయ హత్య నా వ్యక్తిగత హత్యనా అనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు, ఎప్పుడైనా కూడా ఏ హత్య జరిగిన కూడా ఏ దొంగతనం జరిగిన , అత్యాచారం జరిగిన, పోలీసులు ఎప్పటికప్పుడు నేరస్థులను అరెస్టు చేస్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసుల పైన విమర్శలు వస్తున్నాయి.
అయినా ఒక్కసారి కూడా ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఏదో ఒక రోజు హత్య కేసు పురోగతి సాధించక తప్పదని ఇన్విస్ట్రేషన్ అధికారి వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం చెప్పారు.
పోలీసుల పైన అనవసరమైన అబండాలు ఆరోపణలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు చట్టానికి ఎవరు చుట్టం కాదు ఎవరి వదిలిపెట్టం అది గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు సమయనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.