స్మార్ట్ గా2 లక్షల 30000 స్వాహా
ఇండియన్ బ్యాంక్ అప్ స్మార్ట్ యాప్ ద్వారా మోసపోయిన గుండ గాని శ్రీధర్
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన గుండగాని శ్రీధర్ ఎకౌంట్లో రెండు లక్షల 30వేలు కాజేసిన చేసిన సైబర్ నేరగాళ్లు
ఇండియన్ బ్యాంక్ ఆఫ్ పేరుతోఅప్ స్మార్ట్ యాప్ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ రావడంతో సెల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు
గుర్తుతెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చి మీకు లోన్ ఇస్తామని మీ ఒక్క ఓటిపి వస్తుందని చెప్పగా ఆయన దాన్ని తిరస్కరించాడు
నాలుగు గంటల తర్వాత 2,30,000 కట్ అయినట్టు నుండి మెసేజ్ వచ్చింది
నాకు తెలియకుండా నా అకౌంట్ లో డబ్బులు కాజేసారని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు
గంగారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
26వ తారీకు నుండి తన సెల్లు ను ఎవరో ఐజాక్ చేశారని ప్రతి మెసేజ్లు సైబర్ నేరగాళ్లకు వెళుతున్నాయి.
నా సెల్ లో ఉండే ఆధార్ తో ఇండియన్ స్మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్ తో లింక్ అయి డబ్బులను కాజెశారు బాధితుడు తెలిపారు
ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు.
మన సెల్ ఫోన్ లో మెసేజ్ బాక్స్ లో spam blocked ఉంటుంది సైబర్ నేరగాలని ఫోన్ చేసి మనకు ఓటీపీ spam అడిగినప్పుడు మనకు తెలియకుండానే spam blocked లో వారి నెంబర్ ఫీడ్ అవుతుంది
చేసే మెసేజ్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ నేరగాళ్లకు తెలిసిపోతాయి
ఈ విధంగా ఫోన్ పే. గూగుల్ పే. బ్యాంక్అప్ ల నుండి కానీ డబ్బులు సైబర్ నేరగాళ్లకు సులువు మారింది.