తెలంగాణ ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ TS PECET-2023…
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ పీ ఈసెట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీన్ని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
విద్యార్హతలు :
బీపీఈడీ కోర్సుకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు 16 ఏళ్లు నిండి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
TS PECET 2023 నోటిఫికేషన్ జారీ : 13-03-2023 (సోమవారం )
TS PECET 2023 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ : 15-03-2023 (బుధవారం)
ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించడానికి చివరి తేదీ : 06-05-2023 (శనివారం)
ఆలస్య రుసుము రూ.500/తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించడానికి చివరి తేదీ : 15-05-2023 (సోమవారం)
ఆలస్య రుసుము రూ.2000/తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించడానికి చివరి తేదీ : 06-05-2023 (శనివారం)
ఆలస్య రుసుము రూ.5000/ ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించడానికి చివరి తేదీ :
మొదటి భాగం ఇందులో ఫిజికఫిషియన్సీటెస్ట్ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించా రు.
రెండవ విభాగం ఇందులో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
ఫీజు వివరాలు :
పరీక్ష రుసుము ఇతరులకు రూ.900/- మరియు SC/ST వారికి రూ.500/-
దరఖాస్తులు :
ఆన్లైన్ ద్వారా మే 6 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి 10 వరకు భాగంగా స్పోర్ట్స్ పరీక్షలు జరిగాయి.