బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్… కీలక నిర్ణయం తీసుకున్న JNTU…
బీటెక్ పూర్తి చేసిన చాలా మంది ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. లేదంటే పై చదువుల కొరకు విదేశాల్లో ఎంఎస్ లేదా ఎంటెక్ లాంటి కోర్సులు చేస్తుంటారు. తర్వాత ఇంకా స్టడీని కొనసాగించాలనుకునే వారు పీహెచ్ డీ చేస్తుంటారు.

బీటెక్, ఎంటెక్ తర్వాత పీహెచ్డీ లాంటి కోర్సులు చేస్తుంటారు. కానీ.. ఇక నుంచి బీటెక్ చేసిన తర్వాత నేరుగా పీహెచ్డీ చేసే వెసులుబాటు ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా రీసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది.

ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ చేసేలా అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించి, పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది.

ఈ ఆనర్స్ డిగ్రీ పొందిన వారు ఎంటెక్, ఎంఫిల్ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే బీటెక్ లో విద్యార్థులు 160 క్రెడిట్స్ తో పాటు.. దీని తర్వాత మరో 18 క్రెడిట్స్ పూర్తి చేస్తేనే ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

దీంతో పాటు.. జేఎన్టీయూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం వర్సిటీలపై ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో.. అటానమస్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

దీని కోసం ఆయా ప్రైవేట్ కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటై ఉండాలి. ఆయా కాలేజీలోనే ఈ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెల్లడించి.. రాత పరీక్షను నిర్వహిస్తాయి. సెలెక్షన్ కమిటీలో జేఎన్టీయూ విషయ నిపుణులు, ప్రొఫెసర్లు ఉంటారు. పరిశోధన కూడా ఆ విద్యార్థి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది.

బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ సైడ్ వెళ్లే విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.. వారిన రీసెర్చ్ వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి తెలిపారు.