దేశ జనాభాను మించిపోయి 165 లక్షల కోట్లకు చేరిన దేశం అప్పు!
పరిశ్రమలు, ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం గడచిన 67 ఏళ్లలో దేశాన్ని ఏలిన పాలకులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు.
2014 మే నుంచి గడచిన 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన అప్పు 110 లక్షల కోట్లు!
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసిన అప్పుతో ఎన్ని ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టారు, ఏం అభివృద్ధి చేసారు ?
ఉపాధి పెరిగిందా విద్యా, వైద్య రంగం బాగుబడిందా ?
రైల్వేలో సామాన్యులకు బోగీలు పెంచారా, సీనియర్లకు ఉన్న రాయితీ ఊడబెరికారే నిత్యావసర ధరలు, టోల్ టాక్స్ లు ఏమైనా తగ్గించారా?
దేశాన్ని అప్పులపాలు చేసిన ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది?
కార్పోరేట్ల సంపద అమాంతం పెరిగిపోతుంటే, ప్రజల తలసరి ఆదాయం ఎందుకు పెరగడంలేదు, పేదరికం ఎందుకు తగ్గడంలేదు ?
రాముడి పేరుతో, పాకిస్థాన్,చైనా పేరుతో, తురకలూ మరకల పేరుతో ఎన్నాళ్ళు ఈ వాస్తవాలను జనాలు చూడకుండా మోసగిస్తారు??