రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్…!!

రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్!!

“రైతుబంధు” వస్తున్న రైతులందరికీ ఇకపై ఆటోమేటిక్‌గా “రైతు భరోసా” పథకం కింద ఆర్థిక సాయం రాదు.

రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతులు అందరూ ప్రత్యేకంగా మళ్ళీ దరఖాస్తు (డిసెంబర్ 28 నుండి జనవరి 6 లోపల) చేసుకోవాల్సిందే.

ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే “రైతు భరోసా” కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది.

ఇప్పటికే కొనసాగుతున్న రైతుబంధు కోసం రేషన్ కార్డు లింక్ కొర్రీ పెడుతూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అనడంతో ఆందోళనలో పడ్డ 70 లక్షల మంది రైతులు.