మూడు వారాల్లోగా సమాధానం చెప్పండి’- CAAపై కేంద్రానికి సుప్రీం డెడ్​లైన్

మూడు వారాల్లోగా సమాధానం చెప్పండి’- CAAపై కేంద్రానికి సుప్రీం డెడ్​లైన్

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై మూడు వారాల్లోగా తమ సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై మూడు వారాల్లోగా తమ సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.