నేడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్…!!!

నేడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్…!!!

హైదరాబాద్ :

భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్న నిందితులు.

ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు.

BRS పార్టీ ఫోన్ టాపింగ్ చేసి పార్టీ ఫండ్ కలెక్ట్ చేసినట్టు గుర్తింపు.

బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించి పార్టీ ఫండ్ తీసుకున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు.

ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.

ప్రణీత్ రావు టీం లో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించనున్న దర్యాప్తు బృందం.