కిరాణా షాప్ లో గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT మాదాపూర్ టీమ్
విశ్వసనీయ సమాచారం మేరకు SOT మాదాపూర్ బృందం గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో అనురాధ బాయి అనే మహిళ నడుప్తున్న కిరాణా దుకాణం లో 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో దూల్‌పేట్ నుండి గంజాయిని సేకరించి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
నిందితురాలి వివరాలు
1). అనురాధ బాయి W/o రాజేష్ సింగ్, వయస్సు 39, లోడా కమ్యూనిటీ, Occ కిరానా షాప్, నానక్రామ్‌గూడ, గచ్చిబౌలి, (పెడ్లర్)
జప్తు చేసిన వివరాలు
1) గంజాయి – 39 ప్యాకెట్లు (300 గ్రాములు)
2) నగదు -1200/-
3) మొబైల్ ఫోన్ – 1
అన్ని విలువ రూ. 20,000/-
గచ్చిబౌలి పోలీసులు కేస్ దర్యాప్తు చేస్తున్నారు.