సుపారి హత్య కేసును ఛేదించిన షాద్ నగర్ పోలీసులు
(4) సుపారి హంతకులు అరెస్ట్ -రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం, మూడు
కత్తులు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం.
తేదీ 10.07.2024 సాయంత్రం 05:30 గంటల సమయంలో ఫరూక్నగర్ మండలం, కమ్మదనం గ్రామంలోని kk ఫామ్ హౌస్ లో, మృతుడు కమ్మరి కృష్ణ ను తన మొదటి భార్య కొడుకు అయిన కమ్మర శివ మృతుడి అంగరక్షకుడు అయిన బాబా మరో ఇద్దరి వ్యక్తులకు ఆస్తి కోసం సుపారి ఇచ్చి తన తండ్రిని అత్యంత ధారుణంగా చంపిన ఇట్టి కేసును ఛేదించి, నలుగురి సుపారి కీళ్లర్స్ ను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం,మూడు కత్తులు మరియు ఒక సెల్ ఫోస్ను స్వాధీనం చేసుకున్నా పాద్ నగర్ పోలీసులు.
ఫిర్యాది పేరు శ్రీమతి కమ్మరి పావని W/o కృష్ణ, వయస్సు 36 : సంవత్సరాలు, కులంకమ్మరి : Occ: ఇంటి భార్య, R/o H.no.2/14-6, రఘురాం నగర్ కాలనీ, KK గార్డెన్ దగ్గర, సస్ సిటీ, బండ్ల గూడ జాగీర్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
మృతుడి వివరాలు,కమ్మరి కృష్ణ (K.K) S/o బాబాయ్య, వయస్సు 63:సం,, లుOcc: రియల్ టర్, Rio H.no.-6 2/14, రఘురాం నగర్ కాలనీ, KK గార్డెన్ దగ్గర, సన్ సిటీ, బండ్ల గూడ జాగీర్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
నింధితుల వివరాలు….
1. కమ్మరి శివ 1/0 క్రిష్ణ వయస 35సం కులంకమ్మరి వృత్తి రియల్ ఎస్టేట్ బిజినెస్:,770 ఇంటి
నం2/14-6 ., రఘురాం నగర్ కాలనీ, హైదర్ షా, కేకే గార్డెన్, సన్ సిటీ, బండ్ల గూడ జాగిర్, రాజేంద్ర నగర్, రంగా రెడ్డి జిల్లా.
2. తీస్కుంది బాబా శివానంద్ @బాబా S/o విద్యానంద్, వయస్సు/సం 31. కులం ముదిరాజ్ :.
వృత్తి ప్రైవేట్ బాడీ గార్డ్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ 1770 ఇంటి నం 2/94/126-4 కాలిమందిర్,Diffence employee colony, రాజేంద్ర నగర్, రంగా రెడ్డి జిల్లా,…
3. జీలకర్ర గణేశ్ @లడ్డు @ అజయ్ 5/౦ యాదగిరి వృత్తి (బ్లింకిట్ ఆన్లైన్ ఆప్) డెలివరి బాయ్ జాగీర్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా.. వయస్సు: సం20, కులం మాదిగ-సిఎస్ :, 7/౦ పిరమ్ చెరువు, కాలిమందిర్, బండ్లగూడా
4. JCL age: 17 yrs.
Modus Operandi in Cr.No. 525/2024 U/Sec 103 r/w 3(5) 61 BNS & Sec.
25(1B)(a) Arms Act 1959.
మృతుడు చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కేకే రియల్ ఎస్టేట్ పేరుతో పలు ఆస్తులు కలిగి ఉన్నాడుగార్డెన్స్ బండ్లగూడలోని కెకె., కన్వెషన్స్, ఇంకా ఫరూక్ నగర్ మండలం, లో గల కమ్మదనం గ్రామంలో KK ఫామ్ హౌస్ ఉంది. అయితే మృతుడు తన మొదటి భార్య, ఇంకా ఆమె పిల్లలను పట్టించుకోకుండా, రెండవ వివాహం చేసుకొని ఆవిడ మరణిచిన తదుపరి మూడవ వివాహం Pro | ZEIS సుకొనగ ఆవిడకు ఒక కుమార్తె జన్మించినది. పాప వయసు 16 నెలలు. మృతుడు
మూడవ భార్యా పేరిట దాదాపు 16 కోట్ల విలువ చేసే 10 MORE Building మరియు గాస్టన్ చిగింది. లను రిజిస్ట్రేషన్ చేసినాడు, అయితే ఇట్టి విషయం తెలిసిన మొదటి భార్య పెద్ద కొడుకు శివ మృతుడి తే ఆస్తి విషయం లో గొడవ పడినాడు. అప్పుడే శివ, మృతుడిని ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం పావనిక ఇస్తాడు అని తలంచి మృతుడిని చంపి వేస్తే, ఆస్తి అంతా వారికి అవుతుందని ఏవరి అడ్డు ఉండదు అని భావించి తన తండ్రి కృష్ణ దగ్గర పని చేసే అంగరక్షకుడు బాబా కు 25 lacs మరియు ఒక ఇల్లు ఇస్తాను అని సుపారి ఇవ్వగా అందుకు అంగీకరించిన బాబ, తేదీ 10.07.2024 నాడు అందజా సాయంత్రం 05:30 గం,లకు మృతుడిని తన ప్రైవేటు అంగరక్షకుడు అయిన A2 బాబా తనతో పాటు ఇంకా ఏ3 మరియు ఏ4 లు వచ్చి, అట్టి ఏ3 మరియు ఏ4 లు మృతుడి ని చేతులు వెనుకకు విరిచి పట్టుకోగా, A2 బాబా మృతుడి ని తనతో పాటు తెచ్చుకున్న కత్తి తో అతి క్రూరంగా గొంతు కోసి, పొట్టలో పొడిచి చంపినారు. ఆ తర్వాత అక్కడి నుండి నిందితులు పారిపోయినారు .
కేసును ఛేదించిన విదానము:
శ్రీ. అవినాష్ మహంతి IPS కమిషనర్ ఆఫ్ పోలీసు, సైబరాబాద గారి స్వీయ పర్య వేక్షణలో శ్రీ B. రాజేశ్ DCP శంషాబాద్, శ్రీ.NCH.రంగస్వామిషాద్నగర్.ఏసిపి Shadnagar గార్ల అడ్వర్యంలో, తేదీ 13.07.2024 రోజు కేసు విచారణాధికారి పి. విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్., షాద్ నగర్.PS కే. రామి రెడ్డి DI, ప్రమోద్ కుమార్ CIP,Amangal, Sis వరప్రసాద్, శరత్ శ్రీకాంత్ మరియు సిబ్బంది సహకారంతో పై నలుగురు supaari killers ను పట్టుకోవడం జరిగింది, ఇట్టి కేసు చెదనలో చాకచక్యంగా వ్యవహరించిన Shadnagar division police అధికారులను అభినందించి వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది..
పోలీసు శాఖ విడుదల చేసిన ప్రతి ఇదీ