జస్టిస్ L.నర్సింహా రెడ్డి RSS కు చెందిన వ్యక్తి ఈయన ఇచ్చిన అన్ని తీర్పులు ఇప్పటికీ వివాదాస్పదమైనవే.
దళితులని ఊచకొత కోసిన చుండూరు సంఘటన లో మొత్తం మంది దోషులనుని నిర్దోషులుగా వదిలేసాడు.
2020 లో ఓయూ లో ని ఒక ఎకరం పావు భూమి లొక్డౌన్ సమయం లో తులసి కోఆపరేటివ్ సొసైటీ పేరున కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ తో సహా మిగతా ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు అప్పట్లో ఆందోళన చేసారు. ఈ ఆందోళన చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు వి. హన్మాంతారావు, ఉత్తమ్, భట్టి, పొన్నం ప్రభాకర్, వంశీ చందర్ రెడ్డి, సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఎం నాయకులు తమ్మినేని, MLC అల్గిబెల్లి నర్సిరెడ్డి, విమలక్క, గోవర్ధన్ మొదలైన వారు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ లు ఎల్. నరంహా రెడ్డిని నిజాయితీ పరుడు అంటున్నాయి.
తనకు తెలంగాణా మానవ హక్కుల చైర్మన్ ఇవ్వలేదని కెసిఆర్ పై కక్ష తో, ఓయూ ల్యాండ్ కబ్జా సమయంలో అప్పటి టి ఆర్ ఎస్ ప్రభుత్వం తనకు వ్యతిరేఖంగా పని చేసి ఓయూ భూమిని కాపాడిందనే కక్ష తో జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి కెసిఆర్ పైన కక్ష కట్టి రేవంత్ రెడ్డి చేతులు కలిపి విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ పేరా కెసిఆర్ ని దోషి గా చెయ్యాలని ప్రయత్నం చేయారు.
RSS స్థాపకుడు కేశవ రామ్ హెడ్గేవర్ పేరున ఏర్పడిన కేశవ మెమోరియల్ విద్య సంస్థలకు ఈయన చైర్మన్. కేంద్ర హోమ్ మంత్రి అమీత్ షా ఎన్నో సార్లు నర్సింహా రెడ్డి ఆహ్వానం మేరకు ఈ విద్య సంస్థల ప్రోగ్రాములకు హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి, భట్టి,తో సహా బీజేపీ బండి సంజయ్ ఎల్. నర్సింహ రెడ్డి ని నిజాయితీ పరుడని పొగిడినారు.
దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్నాదేమంటే కాంగ్రెస్, బీజేపీ కలిసి తాత్కాలిక అగ్రిమెంట్ పెట్టుకొని ఇద్దరం కల్సి మొదట బి ఆర్ ఎస్ పార్టీ ని ఖతం చేద్దాం తర్వాత మనం పోటీ పడదాం అని అగ్రిమెంట్ ఉండనేది అర్ధం అయింది.
ఒక RSS వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎలా పదవి ఇస్తారు…?
కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్టులు, కొందరు దళిత సంఘాలు ప్రజల కోసమా? కాంగ్రెస్, ఆర్ ఎస్ ఎస్ ఇచ్చే ప్యాకేజీలకోసం నోరు మెదపడం లేదా….?