డ్వాక్ర మహిళలకు ప్రస్తుతం వస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్లు వచ్చేందుకు అవకాశం

డ్వాక్ర మహిళలకు ప్రస్తుతం వస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్లు వచ్చేందుకు అవకాశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కొత్త అవకాశాలు..

ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి చేతి వృత్తి మహిళలకు ఇచ్చే రుణం సాయాన్ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.

దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్ర మహిళలకు ప్రస్తుతం వస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నిర్ణయం మహిళలకు ఎంతగానో తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పుకొచ్చారు. దీని ద్వారా ముద్రా లోన్ ప్రస్తుతం 20 లక్షలకు పెరిగిందని.

గతంలో ఇది రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉండేదని తెలిపారు.

ఈ ముద్ర లోన్లను వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిచనున్నట్లు తెలిపారు.