పతీ పత్నీ ఔర్ దోకా కహానీ భార్య మోసాలకు భర్త ప్రోత్సాహం

పతీ పత్నీ ఔర్ దోకా కహానీ భార్య మోసాలకు భర్త ప్రోత్సాహం.

సైనికోద్యోగి అయిన భర్తతో కలిసి మోసాలకు పాల్పడుతున్న మహిళ.

ఏపీలో మోసపూరిత నేరాలు చేస్తూ హైదరాబాద్ లో మకాం.

కిడ్నీల అమ్మకం, చిన్నారుల అమ్మకం, మెట్రిమోని మోసాలు, అవయవాలు, వీర్యకణాల అమ్మకాల దందాలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళ.

సహజీవనం పేరుతో పురుషులను టార్గెట్ చేసి లక్షల్లో దోచుకున్న కిలాడీ.

ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని పేద, ఒంటరి మహిళలే టార్గెట్ గా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ రాకెట్.

మోసపోయామని గ్రహించి పరువు పోతుందని మిన్నకుండిపోతున్న భాదితులు.