BRS నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్@తెలంగాణ భవన్
బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు
కేటీఆర్ ను జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి చెప్పడం ఏంటి…?
కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారు…?
కేటీఆర్ ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తానని బండి సంజయ్ అంటున్నారు
జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి,కేంద్ర మంత్రి తీసుకుంటారా…?
రాష్ట్రంలో బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటి అయ్యాయి
కిషన్ రెడ్డి,బండి సంజయ్,రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు
బండి సంజయ్ ఎంపీగా ఉండి మసీదులు తవ్వుతానని అన్నారు.
ఇప్పుడు జైశ్రీరామ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారు
పదేళ్లు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ ఏం చేశారో చర్చకు బండి సంజయ్ సిద్ధమా…?
రాష్ట్రంలో ఇద్దరు తెలివితక్కువ కేంద్ర మంత్రులు ఉన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకుని కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి.
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి,బండి సంజయ్ ప్రోటోకాల్ తో ఢిల్లీకి,హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్నారు
బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అర్హత తెలుసా…?
బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎం అరెస్టు చేస్తారని ఎట్లా మాట్లాడతారు
పెట్టుబడులపై రేవంత్ రెడ్డిని విమర్శించవద్దని బండి సంజయ్ చెప్తున్నారు
బండి సంజయ్ కేంద్ర మంత్రా..? కాంగ్రెస్ అధికార ప్రతినిదా…?
కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తేనే నేను ఎంపీ అయ్యాయని బండి సంజయ్ అనలేదా…?
బండి సంజయ్ నోటికి పాకిస్థాన్,బంగ్లాదేశ్ తప్ప వేరే పేర్లు రావు.
బిఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అయితే ఎమ్మెల్యేగా బండి సంజయ్ ఎవరి చేతిలో ఓడిపోయారు
రేవంత్ రెడ్డిని ఏమి అనవద్దని కిషన్ రెడ్డి,బండి సంజయ్ అంటున్నారు.
కిషన్ రెడ్డి,ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలుగా బిఆర్ఎస్ పార్టీ చేతిలోనే ఓడిపోయారు.
బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పది శాతం సర్పంచులు పది శాతం ఎంపీటీసీలు,ఒక్క జెడ్పిటీసీ గెలిచి చూపించు.
కిషన్ రెడ్డికి దమ్ముంటే స్వంత గ్రామంలో బీజేపీ సర్పంచును గెలిపించాలి.
కార్యకర్తల రక్తంతో కిషన్ రెడ్డి,బండి సంజయ్ పదవులు అనుభవిస్తున్నారు.
కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎంపీలుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేరు
విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసేందుకు కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలి.
రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు రాలేదు
రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కిషన్ రెడ్డి,బండి సంజయ్ మాట్లాడాలి
38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం అవుతుంది..?
రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి నిర్మాణం ఉంది
మేము బీజేపీలో విలీనం అవుతామని ఎప్పుడూ చెప్పలేదు
కేటీఆర్ పైన ఈర్ష్యతో కిషన్ రెడ్డి,బండి సంజయ్ మాట్లాడుతున్నారు
బండి సంజయ్ ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి.
కిషన్ రెడ్డి,బండి సంజయ్ స్థానంలో ఏ కార్యకర్తకు సీటు ఇచ్చినా మోడీ పేరుతో గెలిచేవారు.