డెంగ్యూ తో పల్లెలు పట్టణాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ జ్వరాల పేషంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది.ప్రతిరోజు వందల సంఖ్యల్లో విష జ్వరాల బారిన పడ్డవారు అడ్మిట్ అవుతున్నారు.ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగ్యూ జరాల టెస్ట్లు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రతిరోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులో వేస్తున్నాయి…