రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా… కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే

రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా… కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే

వినాయక చవితి వచ్చేసింది.. హైదరాబాద్‌లో బడా గణేశుడు కొలువుదీరాడు.

తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో వినాయక మండపాలు వెలిశాయి.

ప్రధాన వీధుల్లో తప్పకుండా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు.

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది.

దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా పోలీసులు ప్రత్యుక చర్యలు తీసుకుంటున్నారు.

పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది.

ఈపది రోజులు ఉదయం 11 గంటల వరకు అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అందుబాటులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..