ఖబడ్దార్ రేవంత్ రెడ్డి…. ఖబడ్దార్ కాంగ్రేస్ గూండాల్లారా
డా” ఎర్రోళ్ల శ్రీనివాస్
రాజకీయ విమర్శలే తప్ప రాజకీయ దాడుల సంస్క్రతి లేని తెలంగాణాలో నేడు సాక్షాత్ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి రౌడీలను కాంగ్రేస్ కార్యకర్తల నెపంతో తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిని రాళ్లతో ధ్వంసం చేయడమే కాక భౌతికదాడులకు పాల్పడటం పట్ల మా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు హరీశ్ రావు గారు ఖండించి నిరసనకు పిలుపునివ్వగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలను,నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేయడం నాటి సీమాంధ్ర నాయకుల పాలనను గుర్తుచేస్తుంది దాడులను ఆపాల్సిన పోలీస్ లు రక్షణ కల్పించకపోవడం దాడికి వచ్చిన గూండాలకు మద్దతుగా ప్రేక్షకపాత్ర వహించడం అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహ చెల్లిస్తాం సీయం పాలన చేతకాక పోలీస్ లతో ప్రశ్నించే నాయకుల మీద కేస్ లు పెట్టిస్తున్నాడు ఖబడ్డార్ రేవంత్ రెడ్డి తొందర్లోనే నీ సీయం పదవిని నీ పార్టీని ప్రజలే బొందపెడతాం…